Friday, January 17, 2014

8నేరు చుక్కలు 8 వరుసలు

8 నేరు చుక్కలు  8 వరుసలు

8 నేరు చుక్కలు 8 వరుసలు

Thursday, January 16, 2014

11-1 నేరు చుక్కలు

11-1 నేరు చుక్కలు

11-1 నేరు చుక్కలు

వాడిపడేసె డిటెర్జెంట్ లిక్విడ్ బాటల్స్, లేదా పాల బాటల్స్ తో బాస్కెట్స్ తయారుచేయుట

వాడిపడేసె డిటెర్జెంట్ లిక్విడ్ బాటల్స్, లేదా పాల బాటల్స్ తో బాస్కెట్ ఎలా తయారు చెయాలో చుద్దాము
కావలసిన వస్తువులు
వాడిపడేసె డిటెర్జెంట్ లిక్విడ్ బాటల్స్, లేదా పాల బాటల్స్ వాటర్ బాటల్స్
మార్కర్
నైఫ్
స్టాప్లర్
కలర్స్, లేసెస్, కుందన్స్ డెకరెషన్ కోసం  

తయారు చేయువిధానము
ఈ క్రింది బొమ్మలో చూపించిన విధముగా డిటెర్జెంట్ బాటల్ తీసుకొని దాని క్రింద భాగము పైన మనకు నచ్చిన షేప్ గీసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి,(కట్ చేయడానికి కత్తి తో కొంచం కట్ చేసి మిగిలిన భాగాన్ని సిజర్ తో కట్ చేస్తె సులువుగ ఉంటుంది, షేప్ బాగా వస్తుంది) 



 

కట్ చేసిన తరువాత క్రింది భాగాన్ని  బాస్కెట్ గా తీసుకొవాలి, బాస్కెట్ హాండిల్ కోసం మిగిలిన భాగాన్ని తీసుకొని బొమ్మలో చూపించిన విధముగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి.

ఇప్పుడు దాన్ని స్టాప్లెర్ సాయము తో బాస్కెట్ కు హాండిల్ గా పెట్టండి అంతె బాస్కెట్ రెడి ఐపొనట్టె.


దీనిపైన మీకు నచినట్టు పేంటింగ్స్ గాని, లేసెస్, కుందన్స్ తో డెకరేట్ చేసుకుంటె ఎంతో బాగుంటాఇ   

13-7 సందు చుక్కలు

13-7 సందు చుక్కలు

13-7 సందు చుక్కలు

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...