
జీవన పయనంలో యాంత్రికతను,అలసటను దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కళామతల్లి ఒడిలో సేదతీరేవారే.. నేనూ ఓ కళాసాధకురాలిని..కళారాధకురాలిని.. నాకు తెలిసిన కళను మీతో పంచుకోవాలనే చిరు అభిలాషతో ఈ 'కళాతరంగాలు' వేదికపైకి వస్తున్నాను.ఇందులో నాకు తెలిసిన ఎంబ్రాయిడరి, ప్యాషన్ డిజైనింగ్, రంగోలి, ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ ను మీ ముందు ఉంచుతున్నాను, మీ ఆదరాభిమానాలే నా కళాతృష్ణకు ప్రోత్సాహకాలు.
Labels
ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్
(8)
కేక్స్ అండ్ చాక్లేట్స్
(5)
కేక్స్ అండ్ ట్రీట్స్
(1)
నా క్రొత్త ప్రాజక్ట్స్
(18)
ఫ్యాషన్ డిజైనింగ్
(18)
మెహెందీ డిజైన్స్
(9)
రంగవల్లులు
(29)
వంటలు
(6)
Friday, June 14, 2013
Tuesday, June 11, 2013
Sunday, June 9, 2013
శరీర కొలతలు పట్టిక
శరీర కొలతలు పట్టిక
పిల్లలకు, పెద్దలకు శరీర కొలతల పట్టిక ఈ క్రింద ఇవ్వబడింది.
క్రింది శరీర కొలతలు అన్ని ఇంచెస్ లో ఇవబడింది.
పిల్లలకు, పెద్దలకు శరీర కొలతల పట్టిక ఈ క్రింద ఇవ్వబడింది.
క్రింది శరీర కొలతలు అన్ని ఇంచెస్ లో ఇవబడింది.
Girl's Size Chart
బాలికల శరీర కొలతలు
|
|||||||||||
Size
|
2T
|
3T
|
4T
|
XS
|
S
|
M
|
L
|
||||
సంవత్సరము
|
5
|
6
|
7
|
8
|
10
|
12
|
14
|
||||
Chest
నడుము పై భాగము
|
21"
|
22"
|
23"
|
24"
|
25"
|
26 ½ "
|
27 ½ "
|
28 ½ "
|
29 ½ "
|
30 ½ "
|
|
Waist
నడుము
|
~
|
~
|
~
|
21 ½ "
|
22 ½ "
|
22"
|
23"
|
24"
|
25"
|
26"
|
|
Hip
నడుము క్రింది భాగము
|
21"
|
22"
|
23"
|
25"
|
26"
|
28"
|
29"
|
30"
|
31"
|
32"
|
Women's Body
Measurements Size Chart
(మహిళల సరీర కొలతలు(20 సం'' పై బడిన వారు)
|
|||||||||||
Measurement
కొలతలు
|
XS
|
S
|
M
|
L
|
XL
|
||||||
Size
|
0
|
2
|
4
|
6
|
8
|
10
|
12
|
14
|
16
|
||
Chest
నడుము పై భాగము
|
32"
|
33"
|
34"
|
35"
|
36"
|
37"
|
38 ½
|
40
|
41 ½
|
||
Waist
నడుము
|
24"
|
25"
|
26"
|
27"
|
28"
|
29"
|
30 ½
|
32
|
33 ½
|
||
Hip
నడుము క్రింది భాగము
|
34"
|
35"
|
36"
|
37"
|
38"
|
39"
|
40 ½
|
42
|
43 ½
|
Saturday, June 8, 2013
Friday, June 7, 2013
Thursday, June 6, 2013
Wednesday, June 5, 2013
తామర పువ్వు
కావలసిన వస్తువులు
- సిడి
- క్లే
- పిస్తా పొట్టు
తయారు చేయు విధానము
- సీడి తీసుకొని దాని పైన 1/4 ఇంచ్ మందముతో క్లే ను తీసుకొవాలి.
- ఇప్పుడు దీనికి మనకు నచ్చిన రంగులు వెసుకోవచ్చు
- వీటిని ఉపయోగించి క్రింది విధముగా కూడా తయారుచెసుకొవచ్చు.
- క్రింది రెండు వాటిలో నేను క్లే ను సిడి కి మధ్య భాగములో మాత్రమే ఉపయోగించి చేసాను.
.
Tuesday, June 4, 2013
Subscribe to:
Posts (Atom)
పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము
పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు +1 + కచ్చు 0-2 ...

-
కావలసిన వస్తువులు క్రాఫ్ట్ పేపర్ సూది, దారం చిన్న అట్ట ముక్క తయారు చేయువిధానము : (గమనిక: స్టార్స్ ను తయారు చెసేవిధానమును మీరు...
-
కావలసిన వస్తువులు పేపెర్ ప్లేట్స్ కత్తెర గ్లూ బ్లాక్ స్కెట్చ్ పెన్ స్టాప్లర్ కలర్స్ మరియు బ్రషెస్ బ్లూ లేదా బ్లాక్ క...
-
హయ్ ఫ్రెండ్స్. ఇది నేను చేసిన క్రొత్త ప్రాజెక్ట్. దీని పై మీ సూచనలు, అభిప్రాయాలును క్రింద ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను.