జీవన పయనంలో యాంత్రికతను,అలసటను దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కళామతల్లి ఒడిలో సేదతీరేవారే.. నేనూ ఓ కళాసాధకురాలిని..కళారాధకురాలిని.. నాకు తెలిసిన కళను మీతో పంచుకోవాలనే చిరు అభిలాషతో ఈ 'కళాతరంగాలు' వేదికపైకి వస్తున్నాను.ఇందులో నాకు తెలిసిన ఎంబ్రాయిడరి, ప్యాషన్ డిజైనింగ్, రంగోలి, ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ ను మీ ముందు ఉంచుతున్నాను, మీ ఆదరాభిమానాలే నా కళాతృష్ణకు ప్రోత్సాహకాలు.
Labels
ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్
(8)
కేక్స్ అండ్ చాక్లేట్స్
(5)
కేక్స్ అండ్ ట్రీట్స్
(1)
నా క్రొత్త ప్రాజక్ట్స్
(18)
ఫ్యాషన్ డిజైనింగ్
(18)
మెహెందీ డిజైన్స్
(9)
రంగవల్లులు
(29)
వంటలు
(6)
Friday, January 17, 2014
Thursday, January 16, 2014
వాడిపడేసె డిటెర్జెంట్ లిక్విడ్ బాటల్స్, లేదా పాల బాటల్స్ తో బాస్కెట్స్ తయారుచేయుట
వాడిపడేసె డిటెర్జెంట్ లిక్విడ్ బాటల్స్, లేదా పాల బాటల్స్ తో బాస్కెట్ ఎలా తయారు చెయాలో చుద్దాము
కావలసిన వస్తువులు
వాడిపడేసె డిటెర్జెంట్ లిక్విడ్ బాటల్స్, లేదా పాల బాటల్స్ వాటర్ బాటల్స్
మార్కర్
నైఫ్
స్టాప్లర్
కలర్స్, లేసెస్, కుందన్స్ డెకరెషన్ కోసం
తయారు చేయువిధానము
ఈ క్రింది బొమ్మలో చూపించిన విధముగా డిటెర్జెంట్ బాటల్ తీసుకొని దాని క్రింద భాగము పైన మనకు నచ్చిన షేప్ గీసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి,(కట్ చేయడానికి కత్తి తో కొంచం కట్ చేసి మిగిలిన భాగాన్ని సిజర్ తో కట్ చేస్తె సులువుగ ఉంటుంది, షేప్ బాగా వస్తుంది)
కట్ చేసిన తరువాత క్రింది భాగాన్ని బాస్కెట్ గా తీసుకొవాలి, బాస్కెట్ హాండిల్ కోసం మిగిలిన భాగాన్ని తీసుకొని బొమ్మలో చూపించిన విధముగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు దాన్ని స్టాప్లెర్ సాయము తో బాస్కెట్ కు హాండిల్ గా పెట్టండి అంతె బాస్కెట్ రెడి ఐపొనట్టె.
దీనిపైన మీకు నచినట్టు పేంటింగ్స్ గాని, లేసెస్, కుందన్స్ తో డెకరేట్ చేసుకుంటె ఎంతో బాగుంటాఇ

Wednesday, January 15, 2014
Tuesday, January 14, 2014
Saturday, January 11, 2014
Friday, January 10, 2014
Subscribe to:
Posts (Atom)
పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము
పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు +1 + కచ్చు 0-2 ...

-
కావలసిన వస్తువులు పేపెర్ ప్లేట్స్ కత్తెర గ్లూ బ్లాక్ స్కెట్చ్ పెన్ స్టాప్లర్ కలర్స్ మరియు బ్రషెస్ బ్లూ లేదా బ్లాక్ క...
-
కావలసిన వస్తువులు క్రాఫ్ట్ పేపర్ సూది, దారం చిన్న అట్ట ముక్క తయారు చేయువిధానము : (గమనిక: స్టార్స్ ను తయారు చెసేవిధానమును మీరు...
-
హయ్ ఫ్రెండ్స్. ఇది నేను చేసిన క్రొత్త ప్రాజెక్ట్. దీని పై మీ సూచనలు, అభిప్రాయాలును క్రింద ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను.