మగువల మనసు దోచే అందమైన వస్త్రాలను మన శరీరాక్రుతి కి తగట్టు కొత్త నైపుణ్యాలను జోడించి డిజైనింగ్ చెసుకోవడమే ఫ్యాషన్ డిజైనింగ్.
ఈ బ్లాగు ద్వార సులువుగా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ను ఇంటి నుంచే నేర్చుకోవచ్చు.
ఈ బ్లాగు ద్వార సులువుగా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ను ఇంటి నుంచే నేర్చుకోవచ్చు.
ఈ కోర్సు లోని భాగాలు :
- కుట్టు మిషన్ గురించి
- శరీర కొలతలు గురించి
- యాప్రాన్ కుట్టుట
- బ్యాగ్స్ కుట్టుట
- పెట్టి కోట్
- పట్టు లంగా
- సాదా బ్లౌస్ (పిల్లలకు)
- స్కర్ట్స్
- గాగ్రచోలిస్
- ఫ్రాక్స్
- చుడిదార్స్
- ప్యాంట్శ్
- బ్లౌసెస్
Chaala bagundandi. Mi blog inka follow avutanu, ivvani nerchukovalani interest.
ReplyDelete