టేప్: మన శరీర కొలతలు మరియు క్లాత్ ను కొలవడానికి ఈ టేప్ ను ఉపయోగిస్తాము.
కత్తెర: క్లాత్ కట్ చేయడానికి ఉపయోగిస్తాము.
మిషన్ నీడిల్(సూది): ఈ సూదుల్లో సైజెస్ ఉంటాయి, మనం తీసుకునే క్లాత్ ను చూసుకొని సూదులును
ఎంచుకోవాలి. పలచని బట్టలకు 15/100, 16/100 సైజ్ గల సూదులును వాడుతాము. జీన్స్ లెదా మందపాటి క్లాత్లకు 19,21 సైజ్ గల సూదులను వాడుతాము.
హెమింగ్ సూది: హుక్స్, కాజాలు, హెమింగ్ చెయడానికి ఈ సూదులను ఉపయోగిస్తాము.
హుక్స్: బ్లౌసెస్ కి కుట్టడానికి వీటిని ఉపయోగిస్తాము.
ప్రెస్సింగ్ బటన్స్
బాబిన్ : ఇది మిషన్ అడుగు బాగంలో సూది బాగానికి క్రింద ఉపయోగిస్తాము.
కేస్ : బాబిన్ ను ఈ కేస్ లో పెట్టి మిషన్ లో పెట్టడం ద్వార క్రింద కుట్టు పడడానికి ఉపయోగపడుతుంది
స్టిచ్ రిమూవర్: ఇది కుట్ట్లు తీయడానికి, బుట్టన్ హోల్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.
కుట్టు మిషన్ : దీని ద్వార క్లాత్ ను మనకు నచ్చినట్టుగా కుట్టుకోవచ్చు.
దారాలు
దీని పై మీ సూచనలు, అభిప్రాయాలును క్రింద ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను.
No comments:
Post a Comment