కావలసిన వస్తువులు
- సిడి
- క్లే
- పిస్తా పొట్టు
తయారు చేయు విధానము
- సీడి తీసుకొని దాని పైన 1/4 ఇంచ్ మందముతో క్లే ను తీసుకొవాలి.
- ఇప్పుడు దీనికి మనకు నచ్చిన రంగులు వెసుకోవచ్చు
- వీటిని ఉపయోగించి క్రింది విధముగా కూడా తయారుచెసుకొవచ్చు.
- క్రింది రెండు వాటిలో నేను క్లే ను సిడి కి మధ్య భాగములో మాత్రమే ఉపయోగించి చేసాను.
.
Very nice.. Baagaa nacchindi.
ReplyDeleteతామరపువ్వు నచినందుకు ధన్యవాదాలు వనజవనమాలిని గారు
ReplyDeleteతామరపువ్వు చాలా బాగుంది . ప్రయత్నిస్తాను .
ReplyDelete