Sunday, January 27, 2013

సీతాకోక చిలుక




కావలసిన వస్తువులు 

పేపెర్ ప్లేట్స్

కత్తెర

గ్లూ

బ్లాక్ స్కెట్చ్ పెన్

స్టాప్లర్

కలర్స్ మరియు బ్రషెస్

బ్లూ లేదా బ్లాక్ కలర్ పేపర్

తయారు చేయువిధానమును  ఈ క్రింద వీడియోలో చూడొచ్చు 


  దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వ్యాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

8 comments:

  1. Good and looking very simple task..... after looking at the video

    ReplyDelete
  2. చాలా సింపుల్ గా చేసేసారు సీతాకోకచిలుకను చాలా బాగుంది. అలానే మీ బ్లాగ్ లో అన్ని పోస్టులు చాలా సింపుల్ గా , సులువుగా వున్నాయి.

    ReplyDelete
  3. మా బ్లాగ్ మీకు నచ్చినందుకు, దీనిపై మీ అమూల్యమైన వ్యాఖ్యల కు ధన్యావాదాలు శారదా విభావరి గారు

    ReplyDelete
  4. చాలా సులభంగా తయారుచేసుకునే లాగా ఉన్నాయి మీరు చేసినవన్ని. చాలా బాగుంది బ్లాగు. ప్రతి చిన్న విషయాన్ని ఇక్కడ పొందుపరచటం చాలా ఉపయోగకరంగా ఉంది.

    ReplyDelete
  5. థాంక్స్ చిన్ని గారు

    ReplyDelete

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...