జీవన పయనంలో యాంత్రికతను,అలసటను దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కళామతల్లి ఒడిలో సేదతీరేవారే.. నేనూ ఓ కళాసాధకురాలిని..కళారాధకురాలిని.. నాకు తెలిసిన కళను మీతో పంచుకోవాలనే చిరు అభిలాషతో ఈ 'కళాతరంగాలు' వేదికపైకి వస్తున్నాను.ఇందులో నాకు తెలిసిన ఎంబ్రాయిడరి, ప్యాషన్ డిజైనింగ్, రంగోలి, ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ ను మీ ముందు ఉంచుతున్నాను, మీ ఆదరాభిమానాలే నా కళాతృష్ణకు ప్రోత్సాహకాలు.
Labels
ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్
(8)
కేక్స్ అండ్ చాక్లేట్స్
(5)
కేక్స్ అండ్ ట్రీట్స్
(1)
నా క్రొత్త ప్రాజక్ట్స్
(18)
ఫ్యాషన్ డిజైనింగ్
(18)
మెహెందీ డిజైన్స్
(9)
రంగవల్లులు
(29)
వంటలు
(6)
Subscribe to:
Post Comments (Atom)
పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము
పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు +1 + కచ్చు 0-2 ...

-
హయ్ ఫ్రెండ్స్. ఇది నేను చేసిన క్రొత్త ప్రాజెక్ట్. దీని పై మీ సూచనలు, అభిప్రాయాలును క్రింద ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను.
-
కావలసిన వస్తువులు పేపెర్ ప్లేట్స్ కత్తెర గ్లూ బ్లాక్ స్కెట్చ్ పెన్ స్టాప్లర్ కలర్స్ మరియు బ్రషెస్ బ్లూ లేదా బ్లాక్ క...
-
కావలసిన వస్తువులు క్రాఫ్ట్ పేపర్ సూది, దారం చిన్న అట్ట ముక్క తయారు చేయువిధానము : (గమనిక: స్టార్స్ ను తయారు చెసేవిధానమును మీరు...
Good and looking very simple task..... after looking at the video
ReplyDeletethank u..:)
ReplyDeleteచాలా సింపుల్ గా చేసేసారు సీతాకోకచిలుకను చాలా బాగుంది. అలానే మీ బ్లాగ్ లో అన్ని పోస్టులు చాలా సింపుల్ గా , సులువుగా వున్నాయి.
ReplyDeleteమా బ్లాగ్ మీకు నచ్చినందుకు, దీనిపై మీ అమూల్యమైన వ్యాఖ్యల కు ధన్యావాదాలు శారదా విభావరి గారు
ReplyDeleteచాలా సులభంగా తయారుచేసుకునే లాగా ఉన్నాయి మీరు చేసినవన్ని. చాలా బాగుంది బ్లాగు. ప్రతి చిన్న విషయాన్ని ఇక్కడ పొందుపరచటం చాలా ఉపయోగకరంగా ఉంది.
ReplyDeleteథాంక్స్ చిన్ని గారు
ReplyDeleteNice Work!
ReplyDeletethank u
ReplyDelete