మీరు శరీర కొలతల పట్టికను ఈ క్రింద ఇచ్చిన విధముగా తయారు చేసుకొని మీ కొలతలను అందులో వ్రాసి పెట్టుకొని ఉపయోగించుకొవచ్చు.



WAIST: నడుము చుట్టూ కొలవడం
HIPS : నడుము క్రింది బాగము చుట్టూ కొలవడం
BUST LENGTH: భుజము నుంచి క్రిందకు చాతి భాగము వరుకు గల పొడవు
WAIST LENGTH: భుజము నుంచి క్రిందకు నడుము భాగము వరుకు గల పొడవు
HIPS LENGTH: భుజము నుంచి క్రిందకు నడుము క్రింది భాగము వరుకు గల పొడవు
SHOULDER : భుజము మొత్తమును అంటే భుజము ఒక చివరి నుంచి ఇంకొ చివరికి
ARMHOLE : చంక భాగము చుట్టుకొలత (చుట్టూ కొలవాలి )
LENGTH : భుజము నుంచి క్రిందకు మనకు కావలసిన పొడవును తీసుకోవడం
HAND LENGTH : భుజము చివరి భాగము నుంచి చేతి పొడవును మనకు కావలసినంత తీసుకుంటాము
HAND ROUND : చేతి చుట్టుకొలతను తీసుకోవడం
for video please go through the below link
https://www.youtube.com/watch?v=HDwrGb4hdlw&t=63s
దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.
నేర్చుకొనే వాళ్ళకు చాలా వివరంగా చెప్తున్నారు పార్వతి గారు
ReplyDeleteకొత్త పొస్త్ ల కోసం ఎదురుచూస్తున్నాము.తెలుగు లొ మీరే మెదలుపెట్టినారు అనుకుంట. చాలా బాగుంది,
ReplyDeleteకొత్త పొస్త్ ల కోసం ఎదురుచూస్తున్నాము.తెలుగు లొ మీరే మెదలుపెట్టినారు అనుకుంట. చాలా బాగుంది,
ReplyDeleteఈ వారం లో వస్తుంది, thank u..:)
ReplyDelete