పిల్లల ఫ్రాక్స్ ను ఫ్లవర్స్ తో అందముగా ఇంట్లోనే డెజైనింగ్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ ను ఎలా చేయ్యాలో చూద్దాము
ఫ్లవెర్ తయారు చెయ్యాడానికి కావలసిన వస్తువులు
క్లాత్
సూది
దారం
కత్తెర
తయారు చెయ్యు విధానము :
1. ముందుగా ఎదైన పలచటి క్లాత్(సాటిన్, క్రేప్,సిల్క్ )ను తీసుకోవాలి,నేను ఇక్కడ సాటిన్ క్లాత్ తీసుకున్నాను.
2. ఇప్పుడు క్లాత్ ను మీకు కావలసిన పువ్వు సైజ్ ను బట్టి క్లాత్ ను దీర్గచతురస్రాకారంలో(రెక్టాంగులర్)కట్ చెసుకోవాలి, ఇక్కడ నేను 15 ఇంచెస్ వెడల్పు, 5 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. మీకు పెద్ద పువ్వు కావాలంటె ఎక్కువ క్లాత్ తీసుకోవాలి.
3. ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్ ను వెనుక బాగం వైపు తిప్పి సగానికి ఈ బోమ్మలో చూపించిన విధముగా మడవాలి.
5. తరువాత అలా కుట్టుకున్న దానిని కుట్టులు లోపల కి వచెటట్టు తిప్పుకోవాలి
7. తరువతా అదే దారముతో రెండో చివరి బాగాన్ని ఈ బొమ్మలో చూపించిన విధముగా జాఇన్ చేసి ఆ దారాన్ని లాగితే కుచ్చు కుచ్చుగా వస్తుంది. ఇపుదు రెండు చివరులను కలి స్టిచ్ చెసుకుంటే పువ్వు రెడి.


దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.
దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.
it is an easy way to learn ...........
ReplyDelete