అలాగే సందు చుక్కలు, ఇవి ముందుగ క్రింద చూపించిన విధంగ 5 చుక్కలు నిలువుగ పెట్టుకొని చుక్కకు, చుక్కకు మధ్యలో ఇంకొ చుక్క్ల
పెట్టడం ద్వారా సందు చుక్కలు ఏర్పడుతాఇ. ఇక్కడ 5 చుక్కలు నిలువుగ తీసుకొని వాటికి మధ్యలో ఇంకో చుక్క పెట్టుకుంటూ 3 చుక్కలు వచ్చేంత వరుకు పెట్టడం జరిగింది. దీనిని 5-3 సందు చుక్కలుగ పిలుస్తాము.
ఇపుడు సందు చుక్కల ముగ్గు ఎలా వెయ్యాలో చూద్దాము :
ముందుగా పెట్టుకున్న చుక్కలును మధ్యలో 3 చుక్కలును ఇలా కలుపుకోవాలి.
తరువతా ఇలా క్రింద చూపించిన విధంగ చుక్కలును కలుపుకుంటూ రావాలి.
పూర్తైన తరువతా నచ్చిన రంగు వేసుకుంటె సరి.
No comments:
Post a Comment